ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సమస్య లేకుండా సీఎం ఏర్పాట్లు :మంత్రి తానేటి వనిత - తాడిపూడిలో నీటి సమస్య కోసం సీఎం ఏర్పాట్లు

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో నీటి సమస్య లేకుండా సీఎం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని...స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

CM arrangements without water problem
'నీటి సమస్య లేకుండా సీఎం ఏర్పాట్లు'

By

Published : Jul 1, 2020, 1:01 PM IST

తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా సీఎం జగన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఎత్తిపోతల పథకం నుంచి రబీ పంటకు నీరు విడుదల చేశారు. మొత్తం లక్షా 70 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాలువ మరమ్మతులు పూర్తి చేసి నీరు పూర్తిగా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details