ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ - జంగారెడ్డిగూడెంలో లాక్ డౌన్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కరోనా వేళ వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల చేసిన సేవలను ఆయన కొనియాడారు.

Tclothes-distribution-to-sanitary-labours
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

By

Published : May 21, 2020, 2:31 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్ లకు బియ్యం పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజనాలు సరఫరా చేశారు. కరోనా కాలంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యుల సేవలు వెలకట్ట లేనివని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details