పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ భవిష్య పాఠశాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంత మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని, అత్యవసరమైన ఆక్సిజన్‌ను అందించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఏలూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం - chiranjeevi oxygen bank opened at eluru in west godavari
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ భవిష్య పాఠశాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. కరోనా కారణంగా ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్న వారికి.. ఆక్సిజన్‌ను అందిస్తున్న చిరంజీవికి ఆయన ధన్యవాధాలు తెలిపారు.
ఏలూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం