లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆహారం అందజేశారు. 108 అంబులెన్స్ డ్రైవర్లతో పాటు నిత్యావసర వస్తువులు రవాణా చేస్తున్న డ్రైవర్లకు 16వ నెంబర్ జాతీయ రహదారి వద్ద అల్పాహారం, మంచి నీరు అందించారు.
డ్రైవర్లకు ఆహారం అందజేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని - denduluru former mla chinthamaneni prabhkar
కరోనా కష్టకాలంలో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఆహారం అందించి... ఔదార్యం చాటుకున్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని.
డ్రైవర్లకు ఆహారం అందజేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని