దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల అదుపులో ఉన్నారు. ఏలూరు గ్రామీణ పీఎస్‌లో ఆయన్ను ఉంచారు. అచ్చెన్న అరెస్టుకు నిరసనగా ఆందోళనకు చింతమనేని యత్నించారు. చింతమనేనికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ పోలీసులు సిద్ధమవ్వగా...అతను నిరాకరించారు. పోలీసులకూ కరోనా పరీక్షలు జరపాలని అధికారులను కోరారు చింతమనేని.
పోలీసుల అదుపులో 'చింతమనేని' - చింతమనేని ప్రభాకర్ వార్తలు
అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనకు యత్నించిన...దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో 'చింతమనేని'