ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాధికార మిత్రలతో చింతమనేని ఎన్నికల ప్రచారం - undefined

సాధికార మిత్రలు.... వారి పరిధిలో ఉన్న ప్రతి కుటుంబంలోని ఓటర్లను కలవాలని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. తెదేపాకు ఓటు వేసేలా అభ్యర్థించాలని కోరారు.

చింతమనేని ఎన్నికల ప్రచారం

By

Published : Mar 28, 2019, 8:20 PM IST

చింతమనేని ఎన్నికల ప్రచారం
సాధికార మిత్రలు.... వారి పరిధిలో ఉన్న ప్రతి కుటుంబంలోని ఓటర్లను కలవాలని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. తెదేపాకు ఓటు వేసేలా అభ్యర్థించాలని కోరారు. పెదవేగి మండలం రామసింగవరం, న్యాయం పల్లి, కొప్పులవారిగూడెం,పెదవేగి తదితర గ్రామాల్లో లో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారుపోలవరం కుడి కాలువ నీటిని అక్కడి గ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అనుమతులూ వచ్చినట్టు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

CHINTAMANENI

ABOUT THE AUTHOR

...view details