ఇదీ చదవండి :
చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టు - చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరొసారి అరెస్టయ్యారు. పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో చింతమనేనిని మరోసారి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టు