తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 18, 19, 20 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 3 రోజులపాటు జిల్లాలోని నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
18 నుంచి పశ్చిమగోదావరిలో చంద్రబాబు పర్యటన - పశ్చిమ గోదావరి చంద్రబాబు పర్యటన న్యూస్
తెదేపా అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు.
![18 నుంచి పశ్చిమగోదావరిలో చంద్రబాబు పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5045369-228-5045369-1573581986089.jpg)
chandrababu tour in west godavari
TAGGED:
chandrababu tour news