ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHANDHRABABU: 'గారపాటి సాంబశివరావు మృతి.. రాష్ట్రానికి తీరని లోటు' - Chandrababu Naidu latest updates

CHANDHRABABU: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి...రాష్ట్రానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెంలో సాంబశివరావుకు నివాళి అర్పించిన చంద్రబాబు.....కుటుంబసభ్యులను పరామర్శించారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

By

Published : Feb 13, 2022, 3:57 AM IST

CHANDHRABABU: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతి...రాష్ట్రానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెంలో సాంబశివరావుకు నివాళి అర్పించిన చంద్రబాబుకుటుంబసభ్యులను పరామర్శించారు. విలువలతో రాజకీయం చేసిన సాంబశివరావు.....నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జవహర్‌, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details