ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు - chandrababu naidu birthday celebrations

పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నేతలు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

chandrababu birhday celebrations
ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

By

Published : Apr 20, 2021, 8:22 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని నియోజవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నాయకులు కేక్ కట్​ చేశారు. ఎమ్యెల్యే రామానాయుడు, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు బట్టలు, మాస్కులు, శానిటైజర్లు సైతం పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details