Polavaram: పోలవరంలో గేట్ల అమరిక పరిశీలించిన కేంద్ర జలసంఘం ఇంజినీర్లు - పోలవరంలో గేట్ల అమరిక పరిశీలించిన కేంద్ర జలసంఘం ఇంజినీర్లు వార్తలు
పోలవరంలో గేట్ల అమరిక పరిశీలించిన కేంద్ర జలసంఘం ఇంజినీర్లు
19:15 September 21
పోలవరంలో గేట్ల అమరిక పరిశీలించిన కేంద్ర జలసంఘం ఇంజినీర్లు
కేంద్ర జలసంఘం ఇంజినీర్లు పోలవరంలో గేట్ల అమరికను పరిశీలించారు. బాక్సుల అమరిక గురించి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీలో ఇన్‌స్ట్రుమెంటేషన్ పనులను పరిశీలించారు.
ఇదీ చదవండి
స్టీల్‌ప్లాంట్ కోసం పవన్ పోరాడతానంటే స్వాగతిస్తాం: మంత్రి అవంతి
Last Updated : Sep 21, 2021, 9:20 PM IST