మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను పరిశీలించిన కేంద్ర బృందం - central_camitee visit akva food park in west godavari ap
భీమవరం తుందుర్రులో కేంద్ర బృందం పర్యటించింది. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను పరిశీలించింది. గ్రామస్థులు ఫ్యాక్టరీ వల్ల కలిగే ఇబ్బందులను కమిటీకి వివరించారు.
![మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను పరిశీలించిన కేంద్ర బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4412497-787-4412497-1568262771060.jpg)
central-camitee-visit-akva-food-park-in-west-godavari-ap
మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను పరిశీలించిన కేంద్ర బృందం
పశ్చిమగోదావరి భీమవరం మండలం తుందుర్రులో కేంద్ర బృందం పర్యటించింది. దిల్లీలోని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను పరిశీలించింది ఆరుగురు సభ్యుల కమిటీ బృందం. గ్రామస్థులు తమ ఇబ్బందులను కమిటీకి వివరించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ గోడు చెప్పుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న ఫ్యాక్టరీ కాలుష్యం పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.