లక్ష కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఇతరదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఎంపెడ కేంద్రాన్ని పరిశీలించారు. కొవ్వాడలో ఆక్వా సాగు క్షేత్రాలను పరిశీలించి, చేపలు, రొయ్యల పెంపకంపై ఆరా తీశారు. ఆక్వా రైతుల అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకారం అందిస్తుందన్నారు.
''ఇతర దేశాలకు ఆక్వా ఉత్పత్తుల ఎగమతే లక్ష్యం'' - aqua
భీమవరంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యటించారు. ఎంపెడ కేంద్రాన్ని పరిశీలించారు.
గిరిరాజ్ సింగ్