పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్‌స్టాండ్ సమీపంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ.48.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఘటనపై సమాచారం రాబడుతున్నారు.
Cash Seized: నరసాపురంలో భారీగా నగదు పట్టివేత.. రూ.48.25 లక్షలు స్వాధీనం - నరసాపురంలో భారీగా నగదు పట్టివేత వార్తలు
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. రూ.48.25 లక్షల నగదును పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
నరసాపురంలో భారీగా నగదు పట్టివేత
Last Updated : Aug 5, 2021, 6:01 PM IST