కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా రహదారులపై వచ్చిన 30 మందిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీసులు స్టేషన్కు తరలించారు. కౌన్సిలింగ్ నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. ఇకపై మాస్కులు లేకుండా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
మాస్కులు లేకుండా బయటకు వస్తే అంతే… - lockdown at srikakulam
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు