ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RTC BUS: పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. 20 మంది సేఫ్​ - ఏపీ రోడ్డు ప్రమాదాల తాజా వార్తలు

RTC BUS: పశ్చిమగోదావరి జిల్లాలో మరో బస్సు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా ప్రవర్తించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం కలగలేదు.

RTC BUS
RTC BUS

By

Published : Dec 15, 2021, 4:10 PM IST

పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

RTC BUS: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కమలాపురం నుంచి నరసాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు (AP 37 Z 0090).. పెనుగొండ- మార్టేరు మధ్యలో రోడ్డు బాగోలేకపోవడం వల్ల బస్సు కట్టలు, పింకు పిన్ విరిగిపోయాయి. ఇదే సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు కాలువ అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details