"ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖమయం" ఇదీ.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం. కానీ.. ఆ బస్సు దృఢత్వం చూసిన మాత్రం నినాదాన్ని మార్చుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Accident: విరిగిపడ్డ ఆర్టీసీ బస్సు డోరు.. విద్యార్థులకు గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వద్ద విరిగిపడ్డ ఆర్టీసీ బస్సు డోరు
భీమవరం వద్ద విరిగిపడ్డ ఆర్టీసీ బస్సు డోరు.. విద్యార్థులకు గాయాలు
09:39 October 20
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘటన
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. తణుకు నుంచి భీమవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డోరు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో.. బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఇదీ చదవండి:
Last Updated : Oct 20, 2021, 3:38 PM IST
TAGGED:
bus accident at bhimavaram