ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: రాజారావు - karra rajarao

చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి తెదేపా అభ్యర్థి డాక్టర్ కర్రా రాజారావు వ్యాఖ్యనించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.

కర్రా రాజారావు ఇంటింటి ప్రచారం

By

Published : Apr 2, 2019, 5:53 PM IST

కర్రా రాజారావు ఇంటింటి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కర్రా రాజారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని... మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈసందర్భంగా పలువురు భాజపా కార్యకర్తలు తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details