ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవిష్యత్​ ఎన్నికల్లో కమలం సత్తా చాటుతుంది: సోము వీర్రాజు - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు న్యూస్

భవిష్యత్​ ఎన్నికల్లో కమలం సత్తా చాటుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గెలుపు..రాబోయే పెద్ద విజయానికి సంకేతమని అన్నారు.

bjp state president
bjp state president

By

Published : Dec 5, 2020, 3:06 PM IST

భవిష్యత్తు ఎన్నికల్లో కమలం సత్తా చాటుతుంది: సోము వీర్రాజు

భవిష్యత్​ ఎన్నికల్లో.. కమలం సత్తా చాటుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గెలుపు.. రాబోయే అతి పెద్ద విజయానికి సంకేతమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబ పాలనకు ఎంత వ్యతిరేకత ఉందో.. హైదరాబాద్ ఎన్నికలే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా తన సత్తా చాటుతుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details