పోలవరం పునరావాస గ్రామాల్లో సోమవారం భాజపా నేతల బృందం పర్యటించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ఈ పర్యటన సాగనుంది. నేతలు నిర్వాసితులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకోనున్నారు. పాజెక్టులో నిర్వాసితులుగా మారిన బాధితులకు వెంటనే ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
BJP Polavaram Tour: పోలవరం పునరావాస గ్రామాల్లో నేడు భాజపా బృందం పర్యటన - పోలవరం పునరావాస గ్రామాల్లో రేపు భాజపా బృందం పర్యటన న్యూస్
పోలవరం పునరావాస గ్రామాల్లో నేడు భాజపా నేతల బృందం పర్యటించనుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు.
పోలవరం పునరావాస గ్రామాల్లో రేపు భాజపా బృందం పర్యటన
Last Updated : Jul 12, 2021, 8:19 AM IST