పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన భాజపా నేతల బృందం
పోలవరం ప్రాజెక్ట్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బృందం సందర్శించింది. ప్రాజెక్ట్ వివరాలు అందించిన అధికారులు.. నీటిమట్టం ఏ మేరకు పెరిగితే ముంపు ప్రాంతాలపై వరద ప్రభావం ఉంటుందో సోమువీర్రాజు బృందం అధికారులతో చర్చించింది.