ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు యువకులు మృతి - ap latest news
accident
11:42 October 15
కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు దొమ్మేరు వాసులు హరికృష్ణ(20), సత్యనారాయణ(20)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Oct 15, 2021, 1:22 PM IST