ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెందులూరులో భారీగా కోడి పందేలు

సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా దెందులూరులో భారీగా కోడి పందేలు నిర్వహించారు. పేకాట, గుండాట పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పందేలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

big cock fights in sankranthi festivel celabrations
దెందులూరులో భారీగా కోడి పందెలు

By

Published : Jan 16, 2020, 5:45 PM IST

Updated : Jan 16, 2020, 7:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా భారీగా కోడి పందేలు నిర్వహించారు. కొండలరావు పాలెం, శ్రీరామవరం, పాత పెదపాడులో భారీ పందేలు నిర్వహించారు. పోతునూరు, దోసపాడు, దెందులూరు, గాలాయగూడెం, జోగన్నపాలెం, వేగివాడ, కూచింపూడి, జానంపేట, కవ్వగుంట, వట్లూరు, ప్రత్తికోళ్ళలంక తదితర గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి. వీటితోపాటు జూద క్రీడలైన పేకాట, గుండాట, ఇతర పోటీలు నిర్వహించారు.

దెందులూరులో భారీగా కోడి పందెలు
Last Updated : Jan 16, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details