పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వెలసిన మావుళ్లమ్మ ఆలయంలో గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయంలో గణపతికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు ముగింపు సందర్భంగా అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు.
మావుళ్లమ్మ ఆలయంలో.. ఘనంగా వినాయక నవరాత్రులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన మావుళ్లమ్మ ఆలయంలో గణనాథుని నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.
అన్నదానం