ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపు తప్పి ఆటో బోల్తా...యువకుడు మృతి - auto accident in west godavari

పశ్చిమగోదావరి జిల్లా కుమారదేవం వద్ద ఆటో బోల్తా పడి కంచుమర్తి రిశికపూర్ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

auto accident in kovvuru mandal west godavari one person death
ఆటో బోల్తా...యువకుడు మృతి

By

Published : May 21, 2020, 2:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద ఆటో బోల్తా పడి కంచుమర్తి రిశికపూర్ (20) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు చక్రాల ఆటోలో ప్రయాణిస్తుండగా గోదావరి ఎటుగట్టు నుంచి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో చోదకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:మాచవరంలో ఉపాధి హామీ కూలీల ధర్నా

ABOUT THE AUTHOR

...view details