పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా నేత అశోక్ బాబు ఆరోపించారు. వైకాపా నేతలు అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎర్రగుడిపాడు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరులో అక్రమాలు జరిగాయన్నారు. విధి నిర్వహణలో అధికారులు బాధ్యతగా ఉండాలని ఆయన హితవు పలికారు.
ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది: అశోక్ బాబు - ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతలు అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారని తెదేపా నేత అశోక్ బాబు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎర్రగుడిపాడు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరులో అక్రమాలు జరిగాయన్నారు.
![ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది: అశోక్ బాబు ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10696243-925-10696243-1613745162105.jpg)
ఓట్ల లెక్కింపులో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది