ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్ - ATM robbers in Eluru

పశ్చిమగోదావరి జిల్లాలో ఏటిఎం నగదు దొంగలిస్తున్న ముఠాను ఏలూరు టూ టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. దొంగిలించిన భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

By

Published : Oct 14, 2019, 10:12 PM IST

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏటీఎం నగదు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏలూరుకు చెందిన శ్రీపాద రామకృష్ణ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా దుర్గాప్రసాద్ పర్సు దొంగిలించాడు. ఆ పర్సులో డబ్బుల్లేవని తెలిసి ఇంట్లో పడేశాడు. అందులో ఉన్న ఏటీఎం కార్డు చూసిన అతని అక్క...చోరీకి పాల్పడింది. కార్డు వెనుక ఉన్న నెంబర్ల సహాయంతో రూ. 4లక్షల 5వేలు విత్​ డ్రా చేసింది. ఈమెకు చోడవరపు రాము, కొంగ రాజేశ్వర సహకరించారు. వీళ్లను పట్టుకున్న పోలీసులు...రూ.3లక్షల 93 వేలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details