ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలిసెట్​లో ఆదిత్య విద్యార్థులకు ర్యాంకులు - adhity

పాలకొల్లులోని ఆదిత్య పాఠశాల విద్యార్థులు పాలిసెట్​లో ప్రతిభ కనబరిచారు.

ఆదిత్యపాఠశాలకు పాలిసెట్ అత్యుత్తమ ర్యాంకులు

By

Published : May 10, 2019, 7:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య స్కూల్​ విద్యార్థులు పాలీసెట్​లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 6 ర్యాంకులతో పాటు 100లోపు 75 ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్​ యాజమాన్యం అభినందించింది.

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details