ఇవీ చూడండి.
సరైన పత్రాల్లేని రూ.4లక్షల 70వేలు పట్టివేత - సీజ్
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీసులు ముమ్ముర తనిఖీలు చేపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాల్లేని 4లక్షల 70వేల నగదు సీజ్ చేశారు.
పోలవరంలో సరైన ఆధారాలు లేని రూ.4లక్షల 70 వేలు పట్టుకున్నారు.