ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక అలంకరణలో పాలంగి సాయిబాబా - palangi shiridi saibaba

పశ్చిమ గోదావరి జిల్లా  ఉండ్రాజవరం మండలం పాలంగి లో  షిరిడి సాయిబాబా ఆలయంలో  ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

palangi-saibaba-chandanotsavam

By

Published : Apr 15, 2019, 3:12 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో షిరిడి సాయిబాబా ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి.ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన పాలకవర్గం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

palangi-saibaba-chandanotsavam

ABOUT THE AUTHOR

...view details