ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ విరాళం రూ. లక్ష - సీఎంఆర్​ఎఫ్​కు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ లక్ష రూపాయల విరాళం

కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్​కు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లక్ష విరాళం అందించింది.

ap private schools association donate one lakh rupees to cm relief fund
సీఎంఆర్​ఎఫ్​కు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ లక్ష రూపాయల విరాళం

By

Published : Apr 19, 2020, 4:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు జోన్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు.. ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల విరాళం అందించారు. చెక్కును స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details