పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఏఈఓ నటరాజారావు స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను దేవిరెడ్డి శ్రీనాథ్‌కు అందజేశారు.
ద్వారకాతిరుమలను దర్శించుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ - ద్వారక తిరుమల వార్తలు
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబంతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్