పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత.. ఎన్నికల ప్రచారం చేశారు.
వంగలపూడి అనిత
By
Published : Mar 19, 2019, 1:50 PM IST
మీడియాతో వంగలపూడి అనిత
తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీముఖ్యమంత్రి కావాలన్నదే లక్ష్యమని తెదేపా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థి వంగలపూడి అనిత చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దిశగా కృషి చేయాలని అనిత కోరారు. 30 సంవత్సరాలుగా స్థానిక తెదేపా నాయకులు మద్దుల కృష్ణారావు దంపతుల ఆశీర్వాదం తీసుకుని ప్రచారం ప్రారంభించడం.. నియోజకవర్గంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇప్పుడూ అదే పద్ధతిని అనిత పాటించారు. వారితో అక్షింతలు వేయించుకొని పసుపు కుంకుమ అందుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.