గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - గోదావరిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద రేవు వద్ద గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జారి పడిపోయాడా..? లేక హత్య చేసి గోదావరిలో పడేశారా...అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం An unidentified body was found in Godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5928047-1076-5928047-1580622614353.jpg)
గోదావరిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం