పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీల వారీగా ఇచ్చే సామాజిక పింఛన్లు ఈ నెల నుంచి మరో 11 వేల మందికి అదనంగా అందనున్నాయి. కొత్తగా ఎంపిక చేసిన వారితో కలిపి లబ్ధిదారుల మొత్తం సంఖ్య 4,79,526 కు చేరింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. లబ్ధిదారుల వేలిముద్రలతో సంబంధం లేకుండా వారి ఫొటోలు తీసుకుని వేలిముద్రలతో అనుసంధానించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
లాక్డౌన్తో గత రెండు మూడు నెలలుగా పింఛన్లు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. వాయిదా పడిన పింఛన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో అదనంగా మరో 11వేల మందికి సామాజిక పింఛన్లు - additionally 11 thousand people in the district added to social pensions
పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీల వారీగా ఇచ్చే సామాజిక పింఛన్లు ఈ నెల నుంచి మరో 11 వేల మందికి అదనంగా అందనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో అదనంగా మరో 11వేల మందికి సామాజిక ఫించన్లు