విషాదం మిగిల్చిన స్నేహితుల దినోత్సవం - accidents at vijayawada

కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
10:28 August 03
కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా..మచిలీపట్నం బీచ్‌కు వెళ్లి వస్తుండగా గురజాడ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఇదీ చదవండి : బతికుండగానే శ్మశానానికి!
Last Updated : Aug 3, 2020, 12:22 PM IST