పశ్చిమగోదావరి జిల్లా రాజంపాలెం బీసీ వసతి గృహంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. హాజరుపట్టి, సరకు నిల్వలు వంటి వాటిలో తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఎక్కువశాతం విద్యార్థులు చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు అనిశా బృందం గుర్తించింది. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు సైతం సరిగా లేవని తనిఖీల్లో బట్టబయలైంది.
వసతిగృహంలో అనిశా తనిఖీలు - ACB rides at west godavari BC HOSTEL
పశ్చిమగోదావరి జిల్లా రాజంపాలెం బీసీ బాలుర వసతి గృహంలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. అక్కడి సమస్యలపై ఆరా తీసిన అనిశా బృందం పలు హాజరు పట్టీ, సరకు నిల్వల్లో అవకతవకలను గుర్తించింది.
వసతిగృహంలో తనిఖీలు చేస్తున్న అనీశా