తెలంగాణ నుంచి తీసుకొస్తున్న మద్యం స్వాధీనం
తెలంగాణ నుంచి తీసుకొస్తున్న మద్యం స్వాధీనం - జిలుగుమిల్లిలో మద్యం స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆటోలో తరలిస్తున్న 480 మద్యం సీసాలను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కామవరపుకోటకు చెందిన పలివేల ప్రభాకర్ అనే వ్యక్తి.. తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకువచ్చి స్థానిక గొలుసు దుకాణాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యంతో పాటు ఆటోనూ సీజ్ చేసి... డ్రైవర్ నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
![తెలంగాణ నుంచి తీసుకొస్తున్న మద్యం స్వాధీనం abarki officers seized 480 bottles of liquor brought from Telangana at Jilugumilli in westgodavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6015144-493-6015144-1581258378199.jpg)
తెలంగాణ నుంచి తీసుకొస్తున్న మద్యం స్వాధీనం