పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవీ ఆలయంలో పంచలోహ విగ్రహం చోరీకి గురైంది.నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో90అడుగుల ఎత్తున ఉన్న కన్యకాపరమేశ్వరి పంచలోహ విగ్రహం వద్ద ఉన్న అడుగున్నర మరఖాత విగ్రహాన్ని దుండగులు దొంగిలించారు.ఆలయం నిర్మాణంలో ఉన్నందున తలపులు,కిటికీలు ఏర్పాటు చేయకపోవటంతో దుండగలు విగ్రహన్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తణుకులో పంచలోహ విగ్రహం అపహరణ - penugonda
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ ఆలయంలో అడుగున్నర ఎత్తుగల పంచలోహ విగ్రహన్ని దుండగలు చోరీ చేశారు. ఆలయం నిర్మాణంలో ఉన్నందున తలుపులు ఏర్పాటు చేయకపోవటంతో అపహరణ జరగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
![తణుకులో పంచలోహ విగ్రహం అపహరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4235896-438-4235896-1566708173984.jpg)
పంచలోహ విగ్రహం చోరీ