పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో లాక్ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. ప్రతిరోజూ 60 నుంచి 80 మందికి భోజనం ప్యాకెట్లు తయారు చేసి పార్టీ కార్యాలయం వద్ద అందజేస్తున్నారు. గత 20 రోజులుగా భోజన ప్యాకెట్లు పంచుతున్నామని.. లాక్ డౌన్ ముగిసే వరకు పంపిణీ కొనసాగుతుందని మండల పార్టీ నాయకులు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణలు తెలిపారు.
అత్తిలిలో తెదేపా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ - tdp providing meals to the poor in athili
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో పేదలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. లాక్ డౌన్ కొనసాగినంతకాలం ఆహారం పంపిణీ చేస్తామని స్థానిక తెదేపా నేతలు తెలిపారు.
అత్తిలిలో పేదలకు భోజనం