ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Denduluru Mandal

విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో జరిగింది.

A Man Was Died
ఒక వ్యక్తి మృతి

By

Published : Dec 22, 2020, 4:43 PM IST

విద్యుదాఘాతంతో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఓ వ్యక్తి మృతి చెందాడు. దెందులూరుకి చెందిన గంధం పోతురాజు ఇంట్లో మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details