పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఒక ఇంట్లో తాచు పాము కలకలం రేపింది. శ్రీను అనే వ్యక్తి ఇంట్లోకి పాము రావడాన్ని గమనించాడు. ఆ పామును చంపేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. పాము ఇంటి పెంకుల్లోకి దూరిపోవడాన్ని గమనించి.. స్థానికుల సాయంతో ఇల్లు మొత్తం పీకేశాడు. పాముని చంపేందేకు ఇంటి గోడలు, పెంకులును తొలగించాడు. చివరికి పామును చంపినా.... తన ఇల్లును కూలగొట్టుకున్నామని ఆవేదన చెందుతున్నాడు.
పామును చంపాలని.... ఇంటిని కూల్చుకున్నాడు! - lakkavaram news
పామును చంపేందుకు ఇంటిని కూలగొట్టుకున్నాడో వ్యక్తి. దానిని పట్టుకునే క్రమంలో తన గృహాన్ని ధ్వంసం చేసుకున్నాడు.
![పామును చంపాలని.... ఇంటిని కూల్చుకున్నాడు! A man destroyed his house in an attempt to kill the snake](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5615804-802-5615804-1578326004639.jpg)
పామును చంపాలని.... కొంపను కూల్చుకున్నాడు!