ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమలలో అపచారం..మాంసం విక్రయించిన వ్యక్తి - a Man arrested for selling meat in Dwarka

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కొండపై అపచారం జరిగింది. కొండపై మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

a Man arrested for selling meat in Dwarka
ద్వారకా తిరుమలలో మాంసం విక్రయాలు

By

Published : Dec 22, 2020, 5:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కొలువైన శేషాచల కొండపై అపచారం చోటు చేసుకుంది. కొమ్మర వైపు ఘాట్ రోడ్డు సమీపంలో సురేశ్ అనే వ్యక్తి మాంసం విక్రయాలు చేపట్టాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సురేశ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ మాంసాన్ని పరిశీలించిన పశువైద్యులు.. అది పంది మాంసంగా తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details