కారులో చెలరేగిన మంటలు... పూర్తిగా దగ్ధం - A fire broke out in a car on Devarapalli National Highway in west godavari
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
కారులో చెలరేగిన మంటలు... పూర్తిగా దగ్ధం
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రం సమీపంలో నడిరోడ్డుపై వాహనం దగ్ధమైంది. తల్లాడ దేవరపల్లి జాతీయరహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నంబర్ ఆధారంగా మేడ్చల్‌కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు.