పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కోడిపందేలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 ద్విచక్రవాహనాలు, 12 కత్తులు, 6 కోడిపుంజులు, రూ.23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు.. తొమ్మిది మంది అరెస్ట్ - జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో.. కోడిపందేలు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 కోడిపుంజులు, రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
![జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు.. తొమ్మిది మంది అరెస్ట్ 9 members are arrested for helding cock fights at jangareddygudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11220515-972-11220515-1617160438889.jpg)
జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు నిర్వహిస్తున్న 9మంది అరెస్ట్