పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. పట్టణంలోని 14వ వార్డు, ఐదో వార్డులో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనమైంది. పాజిటివ్ కేసులు నిర్ధరణ కావడంతో మున్సిపల్, రెవిన్యూ, వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ బాధితులను ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు.
తణుకులో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు - 3 more corona positive cases registered in tanuku
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.
తణుకులో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు
కేసులు బయటపడిన చోట పురపాలక, పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: పన్ను చెల్లింపునకు అడ్డంకులు... నెరవేరని రెవిన్యూ లక్ష్యాలు