పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.అర్థరాత్రి దాటిన తర్వాత ఇరగవరం నుంచి రావులపాలెం తరలిస్తున్న బియ్యాన్ని పక్కా సమాచారంతో పట్టుకున్నారు.దాదాపు180క్వింటాళ్ల బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.లారీ డ్రైవర్ పరారీ కావడంతో బియ్యాన్ని పెనుమంట్ర ఎఫ్ సి ఐ గోదాంకు తరలించారు.
180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - 180 quintals
లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఇదీచదవండి