baby suspicious death: 14 రోజుల చిన్నారి.. నీటితొట్టెలో శవమై తేలింది. - ఏలూరులో 14 రోజుల చిన్నారి మృతి
![baby suspicious death: 14 రోజుల చిన్నారి.. నీటితొట్టెలో శవమై తేలింది. 14 days baby died in hospital at eluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12743898-204-12743898-1628691824900.jpg)
19:51 August 11
అనుమానాస్పద స్థితిలో 14 రోజుల చిన్నారి మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శంకరమఠంలోని సాయి పిల్లల ఆస్పత్రిలో 14 రోజుల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రేపు(గురువారం) డిశ్చార్జ్ కావాల్సిన పసిపాప... ఆస్పత్రి వెనుక ఉన్న నీటితొట్టెలో శవమై తేలింది. దీంతో చిన్నారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాప అనుమానాస్పద మృతితో స్థానికంగా అందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు పోలీసులు.. చిన్నారి మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి...
viveka murder case: వైఎస్ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం