వైఎస్సార్ వాహనమిత్ర చెక్కుల పంపిణీ - ysr vahana mitra video conferance at vijayanagaram
వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో లబ్ధిదారులుగా ఎంపికైన ఆటో, టాక్సీ డ్రైవర్లకు రెండో విడత ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో ఎంపికైనా లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి పాములు పుష్ప శ్రీ వాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులనైన టాక్సీ డ్రైవర్లకు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.