ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏజెన్సీలో గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పథకం' - విజయనగరం జిల్లా గిరిజన మండల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు

వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పథకం ద్వారా.. ఏజెన్సీ ప్రాంతాల్లోని రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లై చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి దమయంతి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి దమయంతి

By

Published : Nov 11, 2019, 7:16 PM IST

'ఏజెన్సీలో గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పథకం'

విజయనగరం జిల్లాలో ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి దమయంతి పర్యటించారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆమె... అధికారులుతో సమీక్ష నిర్వహించారు. వైఎస్​ఆర్​ సంపూర్ణ ఆహారం పథకం ద్వారా... రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details